డబ్బు గురించి అరిస్టాటిల్ ఫిలాసఫీ

భారత్ సమాచార్, ఫిలాసఫీ: నీవు సంపాదించే దాని కన్నా తక్కువ ఖర్చు చేయగలిగితే.. నిన్ను మించిన ఆర్థిక నిపుణుడు ఉండడు. – ప్రసిద్ద గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్ మనం డబ్బులు ఉన్నప్పుడు విచ్చలవిడిగా ఖర్చు చేస్తాం. లేనప్పుడు ఎవరు ఇస్తారా అని ఎదురు చూస్తాం. ఇలా ఇబ్బందులు పడటం కంటే. మనం సంపాధించే దాని కన్న తక్కువ ఖర్చు చేస్తే అప్పుడే మనం అర్థికంగా ఎంతో ఉన్నత స్థానంలో ఉంటాం. మన అవసరాలకు అనుగుణంగా డబ్బు ఖర్చు … Continue reading డబ్బు గురించి అరిస్టాటిల్ ఫిలాసఫీ