లిక్కర్ స్కామ్ లో కవితకు అరెస్ట్ వారెంట్

భారత్ సమాచార్, రాజకీయం: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నేడు భాగ్యనగరంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ కవితకు ఆమె ఇంట్లో ఈడీ అధికాీరులు అరెస్ట్ నోటీసులు అందించారు. సెర్చ్ వారెంట్ తోపాటు అరెస్ట్ వారెంట్ ను ఆమెకు అందజేశారు. ఇంట్లో గంటల తరబడి ఈడీ సోదాలు నిర్వహించింది. అనంతరం ఎమ్మెల్సీని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం కవితను ఈడీ అధికారులు ఢిల్లీకి తరలిస్తున్నారు. రాత్రి 8.55కి ఫ్లైట్‌ టికెట్స్ బుక్‌ చేశారు. కవితను తీసుకెళ్లటానికి పోలీసులు రూట్‌ … Continue reading లిక్కర్ స్కామ్ లో కవితకు అరెస్ట్ వారెంట్