ప్రత్యేక హోదా పై బాబు పెదవి విప్పటం లేదు
భారత్ సమాచార్, అమరావతి ; ఆంధ్రప్రదేశ్ కి న్యాయంగా, అత్యవసరంగా రావాల్సిన ప్రత్యేక హోదా గురించి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కనీసం నోరు కూడా విప్పటం లేదని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు తాజాగా ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. బీహార్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆ రాష్ట్ర సీఎం నితీష్ కుమార్ తీర్మానం చేసి ప్రధాని మోడీ ముందట డిమాండ్ పెడితే… మోడీ సర్కార్ లో కింగ్ మేకర్ గా ఉన్న మీరు.. హోదాపై ఎందుకు మౌనం … Continue reading ప్రత్యేక హోదా పై బాబు పెదవి విప్పటం లేదు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed