బండి సంజయ్ కి బడిత పూజ తప్పదు…రావుల

భారత్ సమాచార్, రాజకీయం : పార్టీ అధ్యక్ష పదవి పోయిన ఫ్రస్టేషన్ లో ఎంపీ బండి సంజయ్ అడ్డగోలుగా మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రావుల శ్రీధర్ రెడ్డి పూడే మండిపడ్డారు. ఎంపీగా రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ ఇలా మాట్లాడటం సబబు కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని సాధించి, పదేళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ పై అవాకులు చెవాకులు పేలితే ఆ ఎంపీకి బడితపూజ తప్పదన్నారు. ఆయన నోరు జారితే, ఇలాంటివి రిపీట్ అయితే మేము … Continue reading బండి సంజయ్ కి బడిత పూజ తప్పదు…రావుల