పూలనే దేవుళ్లుగా కొలిచే పండుగ… బతుకమ్మ

భారత్ సమాచార్, ఆధ్యాత్మికం ; తెలంగాణ రాష్ట్ర సాంస్కృతి, సంప్రదాయాలకు మరోపేరు బతుకమ్మ పండుగ. తెలంగాణ రాష్ట్ర పండుగగా బతుకమ్మను జరుపుకుంటారు. పూలనే దేవుళ్లుగా కొలిచే ప్రకృతి పండుగ బతుకమ్మ. ఏటా భాద్రపద అమావాస్య మొదలు.. ఆశ్వయుజ శుక్ల అష్టమి వరకు తొమ్మిది రోజులపాటు ఈ పండుగను రాష్ట్ర ఆడపడుచులు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. దీనిని పూల పండుగ అని కూడా అంటారు. తెలంగాణ అస్తిత్వాన్ని బతుకమ్మలోనే చూస్తారు. తొమ్మిది రోజులపాటు అన్ని రకాల పువ్వులతో బతుకమ్మను … Continue reading పూలనే దేవుళ్లుగా కొలిచే పండుగ… బతుకమ్మ