నేచురల్ స్టార్ కి ముందు…

భారత్ సమాచార్, సినీ టాక్స్ : మన పక్కింటి కుర్రాడులా భలే నటిస్తున్నాడు అనే మాట నుంచి చూస్తుండగానే నేచురల్ స్టార్ గా ఎదిగిపోయాడు నాని. డబ్బున్న తాతకి మనవడిగా నవ్వించిన, డిస్టర్బ్ చేస్తూ అమ్మాయి వెంటపడ్డా, మతిమరుపు తో కామెడీ చేసిన, రస్టిక్ లుక్ తో ఊర మాస్ రోల్ చేసినా తనకే సాధ్యం అనేలా డిఫరెంట్ జానర్స్ ను టచ్ చేస్తూ సినీ ప్రేమికులను మెప్పిస్తున్నాడు ఈ సినీ ‘జెంటిల్ మెన్’. కెరీర్ మొదట్లో … Continue reading నేచురల్ స్టార్ కి ముందు…