విశాఖలో ‘భారత్ రిజిస్ట్రేషన్’ స్కామ్…

భారత్ సమాచార్, వైజాగ్ ; కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రత్యేక కారణాలతో కొంత మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, మల్టీ నేషనల్ కంపెనీల ఉద్యోగుల ఫోర్ వీలర్ వాహనాలకు మాత్రమే బీహెచ్ (BH) సిరీస్ తో వాహనాలను రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. దీంతో కొంత మేర వారికి టాక్స్ తగ్గే అవకాశం కూడా ఉంది. దీన్ని అవకాశంగా మార్చుకొని కొందరు డీలర్లు కొత్త రిజిస్ట్రేషన్ విధానంతో కొత్తరకం స్కామ్ చేశారు. వీరి మాయాజాలం కారణంగా రాష్ట్ర … Continue reading విశాఖలో ‘భారత్ రిజిస్ట్రేషన్’ స్కామ్…