దివ్యాంగులకు బిగ్ అలర్ట్…సదరం స్లాట్ బుకింగ్
భారత్ సమాచార్, అమరావతి ; అంగవైకల్యం ఉన్న ప్రతి ఒక్కరు కూడా వైకల్య ధ్రువీకరణ పత్రం (ఫిజికలీ హ్యండీ క్యాప్డ్ సర్టిఫికెట్) ను పొంది ఉండాలి.అప్పుడు మాత్రమే ప్రభుత్వం నుంచి వచ్చే ఫెన్షన్ , రాయితీలు, దివ్యాంగులకు అవసరమైన పరికరాలు, దివ్యాంగుల రిజర్వేషన్, ఉచిత ప్రయాణం వంటి సౌకర్యాలను పొందగలం.దీన్ని ప్రభుత్వ ఆసుపత్రి నుంచి మాత్రమే పొందగలం. ఈ సర్టిఫికెట్ ను పొందాలనుకునే అర్హత గల దివ్యాంగులు ముందుగా సదరం స్లాట్ ను బుక్ చేసుకోవాలి. వైకల్య … Continue reading దివ్యాంగులకు బిగ్ అలర్ట్…సదరం స్లాట్ బుకింగ్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed