టీఎస్పీఎస్సీ చైర్మన్ రాజీనామాలో బిగ్ ట్విస్ట్!

భారత్ సమాచార్, రాజకీయం : టీఎస్పీఎస్సీ.. తెలంగాణ నిరుద్యోగుల జీవితాలతో మైండ్ గేమ్ ఆడుకున్న సంస్థ. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వేసిన నోటిఫికేషన్లను ఒక్కదాన్ని సరిగ్గా నిర్వహించలేక బాహాటంగానే అభాసుపాలైంది. లీకేజీలు, అవినీతి, వాయిదాలు.. ఒక్కటేమిటి నిరుద్యోగులను నానా కష్టాలకు గురిచేసి వారి తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. ఇంటి దొంగలు చేసిన పని వల్ల లక్షలాది నిరుద్యోగులు మానసిక క్షోభకు, ఆర్థిక కష్టాలకు, నష్టాలకు గురయ్యారు. వారి ఆగ్రహానికి కారణంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో … Continue reading టీఎస్పీఎస్సీ చైర్మన్ రాజీనామాలో బిగ్ ట్విస్ట్!