Vishwambhara: విశ్వంభర సెట్స్‌లో బాలీవుడ్ గ్లామరస్ బ్యూటీ!
భారత్ సమాచార్.నెట్: మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’. వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో చిరుకు జోడిగా ప్రముఖ నటి త్రిష నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ మూవీ సెట్స్‌లోని ఓ ఫొటో వైరల్ అవుతోంది సోషల్ మీడియాలో. విశ్వంభర మూవీ సెట్స్‌లో బాలీవుడ్ గ్లామరస్ బ్యూటీ మౌనీ రాయ్ సందడి … Continue reading Vishwambhara: విశ్వంభర సెట్స్‌లో బాలీవుడ్ గ్లామరస్ బ్యూటీ!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed