కటింగ్ నచ్చినట్లు చేయించలేదని..

భారత్ సమాచార్.నెట్, మహబూబాబాద్: ఇటీవల చిన్నారులు చిన్నచిన్న విషయాలకు కలత చెందడం, గొడవలకు దిగడం, ఒక్కోసారి ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలను కూడా మనం చూస్తూనే ఉన్నాం. క్షణికావేశంలో నిండు నూరేళ్ల జీవితాన్ని అర్థంతరంగా ముగించుకుంటున్నారు. తల్లిదండ్రులకు శోకాన్ని మిగిల్చుతున్నారు. మహబూబాబాద్ జిల్లాలో విషాదం నెలకుంది. క్షణికావేశంలో పసి ప్రాణం గాలిలో కలిసింది. తనకు నచ్చని విధంగా తండ్రి హెయిర్ కటింగ్ చేయించాడని పదేళ్ల బాలుడు పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కటింగ్ నచ్చినట్లు చేయలేదని: గంగారం మండలం … Continue reading కటింగ్ నచ్చినట్లు చేయించలేదని..