వెండితెర హాస్య బ్రహ్మను చేస్తే కనీసం…
భారత్ సమాచార్, సినిమా : బ్రహ్మనందం సభల్లోనూ, ఇంటర్వ్యూల్లోనే తనకు వెండితెరపై అవకాశాలు ఇచ్చి నటుడిగా జీవితాన్ని ప్రసాదించింది జంధ్యాల అని చాలా సార్లు చెప్పారు. ఆయన లేకుంటే తాను హాస్యనటుడిగా ఉండేవాడినే కాను అని కూడా అన్నారు. కానీ అలాంటి జంధ్యాలనే బ్రహ్మనందం అవమానించారా? ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కోట్లు సంపాదించిన బ్రహ్మనందం.. తనకు లైఫ్ ఇచ్చిన జంధ్యాలను విస్మరించడం ఏంటని నెటిజన్లు విస్మయం చెందుతున్నారు. గుర్తించి అవకాశాలు … Continue reading వెండితెర హాస్య బ్రహ్మను చేస్తే కనీసం…
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed