బ్రాయిలర్ చికెన్‌లో క్యాన్సర్ కారకాలు

భారత్ సమాచార్, ఆరోగ్యం ; తక్షణంగా కొన్ని చర్యలు చేపట్టకపోతే కొద్దికాలం తర్వాత భారతదేశం ప్రపంచ క్యాన్సర్ రాజధానిగా మారిపోతుందని శాస్త్రవేత్తలు గట్టిగా హెచ్చరించారు. సీజనల్ జ్వరాలు ఎంత సాధారణమో, క్యాన్సర్ లు కూడా అంత సాధారణం అయిపోతున్నాయి. వందల రకాలు క్యాన్సర్ వేల రకాల కారణాలతో సంభవిస్తున్నాయి. తాజాగా బ్రాయిలర్ చికెన్ తో కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉన్నట్టు నిపుణులు తెలిపారు. చికెన్ తింటే మన శరీరంలో ప్రోటీన్స్ పెరుగుతాయి. అందువల్ల ప్రోటీన్స్ వల్ల … Continue reading బ్రాయిలర్ చికెన్‌లో క్యాన్సర్ కారకాలు