ఆయన ఒక లిల్లీపుట్ నాయకుడు: ఎమ్మెల్సీ కవిత

భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత తాజాగా బీఆర్ఎస్ పార్టీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని టార్గెట్ చేస్తూ విమర్శించారు. జగదీష్ ఒక లిల్లీపుట్ నాయకుడు అని హాట్ కామెంట్స్ చేశారు. తనపై జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వెనుక ఒక బీఆర్ఎస్ పార్టీ కీలక నేత ఉన్నారని అన్నారు. ఈ వ్యాఖ్యలతో మరోసారి రాష్ట్ర … Continue reading ఆయన ఒక లిల్లీపుట్ నాయకుడు: ఎమ్మెల్సీ కవిత