కేటీఆర్ లాంటి మంత్రిని చూడలేం.. నెటిజన్స్
భారత్ సమాచార్, రాజకీయం : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయఢంకా మోగించినా.. బీఆర్ఎస్ పర్ ఫార్మెన్స్ కూడా బాగానే ఉందని ప్రజల మాట. ఎందుకంటే గులాబీ పార్టీ ఈ ఎన్నికల్లో ఒంటరిగానే 39 సీట్లు గెలిచింది. రాష్ట్ర రాజధాని గ్రేటర్ హైదరాబాద్ లోనైతే ఆ పార్టీ దుమ్మురేపింది. ఇంతలా గ్రేటర్ హైదరాబాద్ లో కారు దూకుడుకు ప్రధాన కారణాల్లో ఐటీ, మున్సిపల్ మంత్రిగా కేటీఆర్ పనితనమే నిదర్శనంగా నిలిచిందని సోషల్ మీడియాలో నెటిజన్లు ట్వీట్ … Continue reading కేటీఆర్ లాంటి మంత్రిని చూడలేం.. నెటిజన్స్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed