ఇక అన్ని ఆస్పత్రుల్లోనూ క్యాష్ లెస్ ట్రీట్ మెంట్

భారత్ సమాచార్, ఆరోగ్యం : ఆరోగ్య బీమా తీసుకున్న వారు ఇక అన్ని ఆస్పత్రుల్లో క్యాష్ లెస్ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. దేశవ్యాప్తంగా అన్ని ఆస్పత్రుల్లో గురువారం నుంచే ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చినట్లు ‘‘ది జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్’’ ప్రకటించింది. సాధారణ, ఆరోగ్య బీమా కంపెనీలతో చర్చలు జరిపిన అనంతరం ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. బీమా పాలసీ నెట్ వర్క్ జాబితాలో పేరు లేని ఆస్పత్రుల్లనూ క్యాష్ లెస్ సదుపాయాన్ని పొందవచ్చని స్పష్టం … Continue reading ఇక అన్ని ఆస్పత్రుల్లోనూ క్యాష్ లెస్ ట్రీట్ మెంట్