
FIDE Women World Cup 2025: ఎవరు గెలిచిన కప్ భారత్‌కే.. డ్రాగా ముగిసిన తొలి మ్యాచ్
భారత్ సమాచార్.నెట్: చెస్ ప్రపంచంలో భారత్‌కు గర్వకారణమైన క్షణాలు ఇవి. ఫిడే మహిళల ప్రపంచ కప్ 2025 ఫైనల్‌లో ఇద్దరు భారత్‌కు చెందిన వారే ఉండడం విశేషం. ఈ ఫైనల్‌లో ఎవరికి టైటిల్ దక్కిన భారత్‌కు కప్ గ్యారెంటీ. గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి, యువ సంచలనం దివ్య దేశ్‌ముఖ్ తలపడనున్నారు.