
దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి: బండారి శాంతికుమార్
భారత్ సమాచార్.నెట్, మహబూబ్‌నగర్: జిల్లా కేంద్రంలోని కురినిశెట్టి కాలనీలో బీజేపీ బూత్ కార్యకర్త దోమ సాయికుమార్ ఆధ్వర్యంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ “మన్ కి బాత్” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్ ముఖ్యఅతిథిగా హాజరై, కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. దేశాభివృద్ధిలో భాగస్వామ్యం