Date and Time

Email : bharathsamachar123@gmail.com

Expensive City: ప్రపంచంలో అత్యంత ఖరీదైన సిటీ ఏదో తెలుసా..? 

భారత్ సమాచార్.నెట్: ప్రపంచంలో ఎన్నో ఖరీదైన నగరాలు ఉన్న సంగతి తెలిసిందే. విలాసవంతమైన సౌకర్యాలు అనుభవించాలన్న, ఖరీదైన వస్తువులు కొనుక్కోవాలన్న డబ్బులు ఉండాల్సిందే. అయితే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాల్లో సింగపూర్ ఒకటిగా నిలిచింది. జూలియస్‌ బేర్‌ వార్షిక నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. వరుసగా మూడోసారి ఈ ఘనతను

Avoid Spices in Summer: వేసవిలో ఈ మసాలా దినుసులను అస్సలు తినకండి.. తిన్నారంటే..! 

భారత్ సమాచార్.నెట్: వేసవి కాలంలో (Summer Season) మన తీసుకునే ఆహారం (Food)లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహార విషయంలో నిర్లక్ష్యం చేస్తే ఆరోగ్య సమస్యలు వస్తాయి. వేసవి కాలంలో ముఖ్యంగా కొన్ని మసాలాలకు (Masala) దూరంగా ఉండాలి. వాటి వల్ల శరీరంలో వేడి ఎక్కువై ఆకలి కాకపోవడం, డీహైడ్రేషన్,

Non Veg: చికెన్ లవర్స్‌కు ఇది షాకింగ్ న్యూస్.. 

భారత్. సమాచార్.నెట్: నాన్ వెజ్(Non Veg) ప్రియులకు చికెన్ (Chicken), మటన్ (Mutton) పేరు చెబితేనే నోట్లో నీళ్లూరుతాయి. ఆదివారం వచ్చిందంటే చాలు.. ఆ రోజు కచ్చితంగా నాన్ వెజ్ ఉండాల్సిందే. కొంతమంది అయితే రోజూ నాన్ వెజ్ లాగించేస్తుంటారు. అయితే మటన్ కంటే ఎక్కువగా చాలామంది చికెన్‌ను ఇష్టంగా

Hair &Nails: ఈ రోజులలో జుట్టు, గోర్లు కత్తిరిస్తున్నారా?

భారత్ సమాచార్.నెట్: శాస్త్రాల ప్రకారం గోర్లు (Nails) కట్ చేసుకోవడం, జుట్టు (Hair) కత్తిరించుకోవడం, గడ్డం (Beard) చేసుకువడం వంటివి వీలుని బట్టి చేస్తుంటారు. అయితే జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఎప్పుడు పడితే అప్పుడు ఈ పనులు చేయకూడదంట.. ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం

Tourists: పహల్గామ్‌కు మళ్లీ క్యూ కట్టిన టూరిస్టులు

భారత్.సమాచార్.నెట్: జమ్ము కశ్మీర్‌ (Jammu &Kashmir)లోని ప్రముఖ పర్యాటక కేంద్రం (Tourist spot) పెహల్గామ్‌ (Pahalgam) లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఉగ్రవాదుల దాడి తర్వాత కొన్ని రోజుల పాటు నిర్మానుష్యంగా మారిపోయిన ఆ ప్రాంతం మళ్లీ టూరిస్ట్‌ల (Tourists)తో కళకళాలాడుతోంది. కొన్ని రోజుల పాటు ఆంక్షలు విధించగా.. తాజాగా

AC: రోజంతా ఏసీలో ఉంటే ఈ జబ్బులు వచ్చే అవకాశం!

భారత్ సమాచార్.నెట్: వేసవి కాలంలో(Summer season) ఎండల నుంచి ఉపశమనం పొందడానికి ఏసీయే (AC) ఏకైక మార్గం. ఇళ్లల్లో (Homes), ఆఫీస్‌లు (Offices) అంతటా ఎయిర్ కండిషనర్‌ (Air Conditioners)లను ఏర్పాటు చేసుకుని ఎక్కువ సమయాన్ని అక్కడే గడుతుంటారు. రోజు ఇలా ఏసీ గదుల్లోనే కూర్చోవడం వల్ల అనారోగ్యం (Illness)

Sunburn: ఈ లక్షణాలు కనిపిస్తే వడదెబ్బ తగిలినట్టే!

భారత్ సమాచార్.నెట్: వేసవి కాలంలో (Summer Season) ఎండలు తీవ్రమవుతూ.. మండే గాలులతో (Burning Winds) శరీర ఉష్ణోగ్రత ( Body Temperature) పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏప్రిల్ నెలలోనే ఎండలు భయంకరంగా ఉంటే.. మేలో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించవచ్చు. వేసవి కాలంలో సర్వసాధారణమైన సమస్య వడదెబ్బ.

Butter Milk: వేసవిలో మజ్జిగ చేసే మేలు గురించి తెలుసా 

భారత్ సమాచార్.నెట్: వేసవి కాలం(Summer Season) వచ్చిందంటే చాలు.. శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. డీహైడ్రేషన్ (Dehydration)కు, అలసటకు గురవుతారు. ఎండల తీవ్రత రోజు రోజుకీ పెరుగుతున్న ఈ కాలంలో శరీరాన్ని హైడ్రేట్‌గా (Hydrate) ఉంచుకోవడం ఎంతో అవసరం. తక్షణ శక్తి కోసం చాలా మంది శీతలపానీయాల (Soft Drinks)

Kashmir tourism: పహల్గామ్ ఉగ్రదాడి కశ్మీర్ పర్యాటకంపై ఎఫెక్ట్ 

భారత్ సమాచార్.నెట్, శ్రీనగర్: ప్రశాంతంగా ఉన్న కశ్మీర్(Kashmir) మంగళవారం జరిగిన ఉగ్ర దాడి (Terror attack)తో ఒక్కసారిగా ఉల్కిపడింది. భూతల స్వర్గంగా పేరొందిన కశ్మీర్ రక్తసిక్తం అయ్యింది. పర్యాటకుల (Tourists)పై కాల్పులు జరపడంతో జమ్మూకశ్మీర్ (Jammu Kashmir) సహా దేశం మొత్తం ఉల్కిపడింది. పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి అమాయక పర్యాటకులపై

World Liver Day: నేడు వరల్డ్ లివర్ డే.. ఈ ఫుడ్‌ తీసుకుంటే లివర్‌కి డేంజర్!

భారత్ సమాచార్.నెట్: లివర్ (Liver) మానవ శరీరంలో (Human Body) అత్యంత ముఖ్యమైన అవయవాల్లో ఒకటి. మరియు జీవక్రియ వ్యవస్థలో అత్యంత ముఖ్యమైనది. ఎంతో ముఖ్యమైన అవయవం(Organs). ఇది మనం తినే ఆహారాన్ని జీర్ణం చేయడానికి సహాయపడుతోంది. ఇది శరీరంలో విష పదార్థాలను తొలగించడం, రక్తాన్ని ఫిల్టర్ చేయడం, పోషకాలను