
HHVM Collections: పవన్ హరి హర వీరమల్లు కలెక్షన్స్ ఎంతంటే?
భారత్ సమాచార్.నెట్: స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన పీరియాడిక్ చిత్రం హరి హర వీరమల్లు. క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకత్వంలో.. ఏఏం రత్నం నిర్మించిన ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించింది. భారీ అంచనాల నడుమ జూలై 24 వ తేదీని ప్రేక్షకుల మందుకు