Date and Time

Email : bharathsamachar123@gmail.com

FIDE Women World Cup 2025: ఎవరు గెలిచిన కప్‌ భారత్‌కే.. డ్రాగా ముగిసిన తొలి మ్యాచ్

భారత్ సమాచార్.నెట్: చెస్ ప్రపంచంలో భారత్‌కు గర్వకారణమైన క్షణాలు ఇవి. ఫిడే మహిళల ప్రపంచ కప్ 2025 ఫైనల్‌లో ఇద్దరు భారత్‌కు చెందిన వారే ఉండడం విశేషం. ఈ ఫైనల్‌లో ఎవరికి టైటిల్ దక్కిన భారత్‌కు కప్‌ గ్యారెంటీ. గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి, యువ సంచలనం దివ్య దేశ్‌ముఖ్ తలపడనున్నారు.

Olympics 2028: శతాబ్దం తర్వాత ఒలింపిక్స్‌లో క్రికెట్.. షెడ్యూల్ రిలీజ్

భారత్ సమాచార్.నెట్: లాస్ ఏంజెలెస్ వేదికగా 2028లో ఒలింపిక్స్‌ జరగనున్న సంగతి తెలిసిందే. దాదాపు 128 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌కి క్రికెట్ అడుగుపెడుతోంది. తాజాగా ఒలింపిక్స్ క్రిడల షెడ్యూల్‌ను విడుదల చేశారు నిర్వాహకులు. టీ20 ఫార్మాట్‌లో ఈ మ్యాచ్‌లు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇందుకోసం ఐసీసీ ఫుల్ మెంబర్స్‌గా ఉన్న

Sachin Tendulkar: సచిన్ టెండూల్కర్‌కు అరుదైన గౌరవం

భారత్ సమాచార్.నెట్: భారత్ లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌కు అరుదైన గౌరవం దక్కింది. లండన్‌లోని ప్రముఖ లార్డ్స్ మైదానంలో ఉన్న ఎంసీసీ మ్యూజియంలో సచిన్ టెండూల్కర్ చిత్రపటాన్ని ప్రదర్శించారు. ప్రస్తుతం ఇంగ్లండ్‌-భారత్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు సందర్భంగా ఈ ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రపటాన్ని ప్రముఖ

Shubman Gill: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో సత్తా చాటిని శుభమన్ గిల్

భారత్ సమాచార్.నెట్: టీమిండియా కెప్టెన్ శుభమన్ గిల్ టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ (269), రెండో ఇన్నింగ్స్‌లో భారీ శతకం (161)తో శుభమన్ గిల్ అదరగొట్టాడు. ఈ నేపథ్యంలోనే గిల్ ర్యాంకు ఏకంగా 15 స్థానాల నుంచి 6వ

Smriti Mandhana: టీ20ల్లో అరుదైన ఫీట్ సాధించిన స్మృతి మంధాన

భారత్ సమాచార్.నెట్: భారత్ స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన అరుదైన ఘనత సాధించింది. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన మూడో భారత క్రికెటర్‌గా రికార్డులోకి ఎక్కింది. ఈ క్రమంలోనే ఈ జాబితాలో 179 మ్యాచ్‌లతో హర్మన్‌ప్రీత్ కౌర్ తొలి స్థానంలో ఉండగా, 159 మ్యాచ్‌లతో రోహిత్ శర్మ

Rinku Singh: క్రికెటర్ రింకూ సింగ్ వివాహం వాయిదా!

భారత్ సమాచార్.నెట్: టీమిండియా క్రికెటర్ రింకూ సింగ్ – సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్‌ల ఇటీవల నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. అయితే వీరి వివాహం నవంబర్ 19వ తేదీన జరగాల్సి ఉండగా.. ఆ పెళ్లి వాయిదా పడినట్లు తెలుస్తోంది. రింకూ సింగ్ వివాహం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో

BCCI: బాంబే హైకోర్టులో బీసీసీఐకి ఎదురుదెబ్బ

భారత్ సమాచార్.నెట్: బాంబే హైకోర్టు (Bombay Highcourt)లో బీసీసీఐ (BCCI)కి ఎదురుదెబ్బ తగిలింది. ఐపీఎల్ మాజీ ఫ్రాంఛైజీ కోచి టస్కర్స్‌ యాజమాన్యానికి రూ.538 కోట్లు చెల్లించాలని బొంబాయి హైకోర్టు బీసీసీఐకి స్పష్టం చేసింది. ఈ తీర్పులో గతంలో ట్రైబ్యునల్‌ కోచి టస్కర్స్‌కు అనుకూలంగా ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది. ఈ

Kangana Ranaut: ఆ ఛాంపియన్‌షిప్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా కంగనా

భారత్ సమాచార్.నెట్: ప్రముఖ బాలీవుడ్ నటి (Bollywood Actress), ఎంపీ (MP) కంగనా రనౌత్ (Kangana Ranaut) ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌ (World Para Athletics Championship)కు బ్రాండ్ అంబాసిడర్‌ (Brand Ambassador)గా ఎంపికయ్యారు. ఈ మెగా టోర్నమెంట్ సెప్టెంబర్ 26 నుండి అక్టోబర్ 5 వరకు ఢిల్లీ

Womens T20: మహిళల టీ 20 ప్రపంచ కప్ 2026 షెడ్యూల్ విడుదల

భారత్ సమాచార్.నెట్: మహిళల టీ20 (Womens T20) వరల్డ్ కప్-2026 (World Cup) షెడ్యూల్ విడుదలైంది. ఈ మెగా క్రికెట్ టోర్నమెంట్‌ 2026 జూన్ 12న ప్రారంభం కానుంది. ఇంగ్లాండ్-వేల్స్‌ వేదికగా ఈ క్రికెట్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ మేరకు ఐసీసీ బుధవారం ప్రకటనను విడుదల చేసింది. ఈ మెగా

Smriti Mandhana: ఐసీసీ మహిళల వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో స్మృతి మంధాన

భారత్ సమాచార్.నెట్: భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన (Smriti Mandhana) వన్డే బ్యాటింగ్ ర్యాంకుల్లో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. తాజాగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) విడుదల చేసిన వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో స్మృతి మొదటి స్థానంలో నిలిచింది. 2019 తర్వాత మళ్లీ ఆమె ఈ స్థాయికి చేరడం గమనార్హం.