ప్రతీ పోలీస్ స్టేషన్ లోనూ సీసీ కెమెరాలు…

భారత్ సమాచార్, జాతీయం ; మనిషి హక్కులకు సంబంధించిన ప్రతి వ్యవస్థలోనూ లోపాలుంటాయి. వాటిని అధిగమిస్తూ ముందుకు పోవాలంతే కానీ, ఉన్న చోటే కూర్చొని వాటిని విమర్శింస్తూ… వాటితోనే సహజీవనం సాగిస్తూ… అలాగే ఉండిపోకూడదు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజా రక్షణ కోసం ఏర్పాటు చేసుకున్న పోలీసు వ్యవస్థ సాధారణ ప్రజలకు కల్పిస్తున్న రక్షణ ఎలాంటిదో అందరికి తెలిసిందే. అట్టడుగు, బలహీన, పేద వర్గాల ప్రజలు ఇప్పటికీ తమ న్యాయం కోసం కానీ, రక్షణ కోసం కానీ పోలీసు … Continue reading ప్రతీ పోలీస్ స్టేషన్ లోనూ సీసీ కెమెరాలు…