‘ఆడవాళ్లపై పాశవిక దాడికి పాల్పడ్డారు’

భారత్ సమాచార్, రాజకీయం ; ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల పోలింగ్ సందర్భంగా రాష్ట్రంలో మాచర్ల, తాడిపత్రి వంటి నియోజకవర్గాల్లో ఇరు పక్షాల రాజకీయ వర్గాల మధ్య హింస చోటుచేసుకున్న విషయం అందరికి తెలిసిందే. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో పోలీసులు 144 సెక్షన్ ను అమలు చేస్తున్నారు. పోలింగ్ సందర్భంగా చోటుచేసుకున్న అల్లర్లపై ఏపీ ఈసీ సీఈవో, డీజీపీ వివరణ ఇవ్వటానికి నేడు దిల్లీకి వెళ్లారు. అయితే ఈ రాజకీయ హింస ఏపీలో మరిన్ని ప్రాంతాలకు వ్యాపిస్తోంది. … Continue reading ‘ఆడవాళ్లపై పాశవిక దాడికి పాల్పడ్డారు’