డొక్కా సీతమ్మ భోజన పథకంలో మార్పులు

భారత్ సమాచార్, అమరావతి ; ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు డొక్కా సీతమ్మ భోజన పథకం పేరుతో మధ్యాహన్నం భోజనం పెడుతున్న విషయం తెలిసిందే. అయితే ఇందులో అందించే మెను మారుస్తున్నట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. మారిన మెనుతో భోజనాన్ని దీపావళి నుంచి విద్యార్థులకు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందుకు విద్యార్థులు తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల నుంచి అభిప్రాయ సేకరణ చేపడుతోంది.ఉడికించిన గుడ్డు స్థానంలో రుచిగా ఉండేందుకు ఎగ్‌ కర్రీ, ఫ్రై వంటి వాటిని మెనులో … Continue reading డొక్కా సీతమ్మ భోజన పథకంలో మార్పులు