GST Relief: జీఎస్టీ తగ్గింపు ఆలచలో కేంద్రం.. వీటి ధరలు తగ్గే అవకాశం!
భారత్ సమాచార్.నెట్: కేంద్రంలోని ప్రధాని మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యాట్ స్థానంలో జీఎస్టీ పన్ను విధానాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ విధానంతో కేంద్ర ప్రభుత్వానికి భారీగా ఆదాయం పెరిగేందుకు తోడ్పడింది. అయితే ఇప్పటికే ఆదాయ పన్నుల రాయితీల రూపంలో ఉపశమనం కల్పించిన కేంద్రం.. ఇప్పుడు పేదలపై కూడా దృష్టి పెట్టింది. జీఎస్టీ తగ్గించాలని భావిస్తున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ మేరకు ఇప్పటి వరకు జీఎస్టీ వసూళ్లలో ఉన్న నిబంధనలను మార్పు చేస్తున్నట్టు … Continue reading GST Relief: జీఎస్టీ తగ్గింపు ఆలచలో కేంద్రం.. వీటి ధరలు తగ్గే అవకాశం!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed