బాలల దినోత్సవం ప్రత్యేక కథనం

భారత్ సమాచార్, నేటి ప్రత్యేకం ; దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం నవంబర్ 14 వ తేదీని బాలల దినోత్సవంగా జరుపుకుంటామన్న విషయం తెలిసిందే. దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూకు పిల్లలంటే చాలా ఇష్టం.దాంతో ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ రోజును జరుపుకుంటారు. పిల్లలే దేశ భవిష్యత్తు అని ఆయన చాలా గట్టిగా నమ్మారు. పిల్లలు పూర్తిగా వికసించటానికి సంరక్షణ, పోషణ అవసరమయ్యే మొగ్గల వంటివారని ఆయన తరచుగా చెబుతూ ఉండేవారు. బాలల దినోత్సవం అనేది … Continue reading బాలల దినోత్సవం ప్రత్యేక కథనం