Homemain slidesచూసా చూసా చూసా...సాంగ్ లిరిక్స్

చూసా చూసా చూసా…సాంగ్ లిరిక్స్

భారత్ సమాచార్, సినీ టాక్స్ ;

చూసా చూసా చూసా
ఒక హృదయాన్నే హృదయాన్నే
కలిసా కలిసా కలిసా
ఆ హృదయాన్నీ హృదయాన్నీ
అడుగులు వేసా వేసా
హృదయముతో హృదయముతో
అందించా నా హృదయం
ఆ హృదయముకే
🎼🎶🎵🎵🎵🎶🎶🎼🎼🎶🎶🎶🎼🎼
చూసా చూసా చూసా…
ఒక హృదయాన్నే హృదయాన్నే
కలిసా కలిసా కలిసా …..
ఆ హృదయాన్నీ హృదయాన్నీ
అడుగులు వేసా వేసా….
హృదయముతో హృదయముతో
అందించా నా హృదయం
ఆ హృదయముకే…..
🎶🎵🎶🎶🎼🎼🎶🎶🎵🎵🎵🎶🎼🎼

నా మాటలన్నీ
నీ పేరుతోనే
నిండాలి తీయగా ….
నా బాటలన్నీ నువ్వున్న చోటె
ఆగాలి హాయిగా..
ఊపిరల్లే నీకు తోడుగా
ఉండాలి అన్న చిన్న కోరికా.. ఆ
🎶🎵🎵🎶🎼🎼🎶🎵🎵🎼🎼🎼
చూసా చూసా చూసా…
ఒక హృదయాన్నే హృదయ్యాన్నే
కలిసా కలిసా కలిసా ….
ఆ హృదయాన్నీ హృదయాన్నీ
అడుగులు వేసా వేసా…
హృదయముతో హృదయముతో
అందించా నా హృదయం
ఆ హృదయముకే
చూసా..
కలిసా కలిసా కలిసా….
🎶🎵🎶🎼🎵🎵🎵🎼🎼🎶🎶
మాటలాడే ఒక్కటి
చిన్ చిన్ చిందులేసే ఒకటి
దిస్ ఇజ్ ది స్టోరీ ఆప్ ఎమ్
టు లిటిల్ హర్ట్స్ కమ్ ఆన్…
🎶🎵🎶🎼🎼🎶🎵🎵🎶🎼🎼🎶
మాటలాడే ఒకటి మనం మరొకటై
చిందులేసే ఒక్క‌టి స్థిరంగా ఒక్క‌టి
గంతుతోనే ఒక్క‌టి దూరంగా ఒక్క‌టి
ప్రేమ‌ల్లె ఒక్క‌టి ప్ర‌శ్న‌ల్లె ఒక్క‌టి

చూసా చూసా చూసా…
ఒక హృదయాన్నే హృదయాన్నే
కలిసా కలిసా కలిసా…
ఆ హృదయాన్నీ హృదయాన్నీ
అడుగులు వేసా వేసా…
హృదయముతో హృదయముతో
అందించా నా హృదయం
ఆ హృదయముకే…..

మరికొన్ని సినీ సంగతులు

నీ కళ్ళలోన కాటుక… సాంగ్ లిరిక్స్

RELATED ARTICLES

Most Popular

Recent Comments