CJI: వీధి కుక్కల తొలగింపు తీర్పుపై స్పందించిన సీజేఐ బీఆర్ గవాయ్

భారత్ సమాచార్.నెట్: వీధి కుక్కలకు సంబంధించి సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు దేశ వ్యాప్తంగా హాట్ టాఫిక్‌ మారిన సంగతి తెలిసిందే. సుప్రీం తీర్పుపై కొన్ని వర్గాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో.. ఈ అంశంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ స్పందించారు. వీధి కుక్కల తొలగింపు తీర్పును పరిశీలిస్తానని గవాయ్ తెలిపారు.   దేశ రాజధానిలో వీధి కుక్కల కారణంగా రేబిస్ మరణాల సంఖ్య పెరుగోతందని వచ్చిన వార్తలను పరిగణనలోకి తీసుకున్న … Continue reading CJI: వీధి కుక్కల తొలగింపు తీర్పుపై స్పందించిన సీజేఐ బీఆర్ గవాయ్