CM Chandrababu Naidu: శ్రీశైలం జలాశయం నిండటం శుభపరిణామం: సీఎం చంద్రబాబు

భారత్ సమాచార్.నెట్, శ్రీశైలం: జులై మొదటి వారంలోనే శ్రీశైలం జలాశయం నిండటం శుభపరిణామమని ఏపీ సీఎం చంద్రాబాబు పేర్కొన్నారు. తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించారు. ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను పరిశీలించిన అనంతరం జలవనరుల శాఖ అధికారులతో చర్చలు జరిపారు. అనంతరం కృష్ణామ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి జలహారతి ఇచ్చి ప్రాజెక్టు గేట్లను ఎత్తి నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేశారు సీఎం చంద్రబాబు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. … Continue reading CM Chandrababu Naidu: శ్రీశైలం జలాశయం నిండటం శుభపరిణామం: సీఎం చంద్రబాబు