సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ నెంబర్ ప్లేట్ ఛేంజ్

భారత్ సమాచార్, హైదరాబాద్: తెలంగాణ వచ్చిన తరువాత కేసీఆర్ వాహనాల నెంబర్ ప్లేట్లకు తన పార్టీ(TRS)పేరు కలిసే విధంగా TS అని పెట్టారు. అయితే గత ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి తాము అధికారంలోకి వస్తే TS పేరును తీసివేసి TGగా మారుస్తామని తెలిపారు. దీందో అనుకున్నట్లుగానే తెలంగాణలో నేటి నుంచి వాహననాల నెంబర్ ప్లేట్లను TG పేరుతో రిజిస్ట్రేషన్ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ కి సైతం అధికారులు నెంబర్ ప్లేట్లను మార్చారు. … Continue reading సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ నెంబర్ ప్లేట్ ఛేంజ్