సీఎం… యువతకు క్షమాపణ చెప్పాలి

భారత్ సమాచార్, హైదరాబాద్ ; సీఎం రేవంత్ రెడ్డి తన అడ్డగోలు వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకొని తెలంగాణ రాష్ట్ర యువతకు వెంటనే క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ నేడు డిమాండ్ చేశారు. నిర్లక్ష్యంగా, నిర్లజ్జగా ముఖ్యమంత్రి తన స్థాయికి దిగజారి, అత్యంత దివాళకోరుతనంతో మాట్లాడారని ఆరోపించారు. అశోక్ నగర్ కోచింగ్ సెంటర్లకు వెళ్లి ఉద్యోగాలు సంపాదించుకున్న రేవంత్ రెడ్డి అదే కోచింగ్ సెంటర్లను, వారిని అవమానించేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. మమ్మల్ని దించి మిమ్మల్ని గద్దెనెక్కించిన అదే … Continue reading సీఎం… యువతకు క్షమాపణ చెప్పాలి