భగవద్గీత స్పూర్తి.. శ్రీకృష్ణుడే మార్గదర్శి

భారత్ సమాచార్, హైదరాబాద్ ; జనహితం కోసం, భవిష్యత్ తరాల మేలు కోసం హైడ్రా ద్వారా చెరువుల పరిరక్షణను బృహత్తర బాధ్యతలా చేపట్టామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇందులో రాజకీయ ఒత్తిళ్లకు తావు లేదని సీఎం మరోసారి స్పష్టం చేశారు. లేక్ సిటీగా వర్ధిల్లిన హైదరాబాద్ నగరానికి పూర్వవైభవం తీసుకొస్తామన్నారు. ప్రకృతి వనరులను కాపాడుకోకుంటే అనర్థాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని, భవిష్యత్ తరాల మనుగడ ప్రశ్నార్థకం కావొద్దంటే వర్తమానంలో కఠిన చర్యలు తప్పవన్నారు. భగవద్గీత స్పూర్తిగా శ్రీకృష్ణుడే … Continue reading భగవద్గీత స్పూర్తి.. శ్రీకృష్ణుడే మార్గదర్శి