వైసీపీ నేత విజయసాయి రెడ్డి పై ఫిర్యాదు

భారత్ సమాచార్, అమరావతి ; వైఎస్ఆర్ పార్టీ అగ్రనేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి పై నేడు సంచలన ఫిర్యాదు నమోదు అయింది. తాను విదేశాల్లో ఉండగా తన భార్య గర్భవతి అయిందని అందుకు కారణం విజయసాయి రెడ్డి, గవర్నమెంట్ లాయర్ సుభాష్ లే కారణం అని దేవాదాయ కమిషనర్ సత్యనారాయణకు ఫిర్యాదు అందింది. దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మదన్ మోహన్ ఈ ఫిర్యాదు చేశారు. తన భార్య అక్రమ సంతానానికి తండ్రి ఎవరో … Continue reading వైసీపీ నేత విజయసాయి రెడ్డి పై ఫిర్యాదు