పూరీ జగన్నాథ ఆలయ పూర్తి చరిత్ర, ప్రత్యేకత, విశిష్ఠత

భారత్ సమాచార్, ఆధ్యాత్మికం ; అఖండ భారతదేశంలో పురాతన కాలం నుంచీ ప్రముఖంగా ప్రసిద్ధి చెందిన పట్టణాలలో పూరీ ఒకటి. ఈ పట్టణం ప్రస్తుతం ఒరిస్సా రాష్ట్ర రాజధాని అయిన భువనేశ్వర్ కి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ పట్టణాన్ని పూర్వం పురుషోత్తమ క్షేత్రమని , శ్రీ క్షేత్రం అని కూడా పిలిచేవారు. ఈ పట్టణంలో విష్ణువు జగన్నాథుని పేరిట కొలువై పూజలందుకుంటున్నాడు. ఈ ఆలయం వైష్ణవ దివ్యదేశాల్లో ప్రముఖమైనది, హిందువులు అతి పవిత్రంగా భావించే … Continue reading పూరీ జగన్నాథ ఆలయ పూర్తి చరిత్ర, ప్రత్యేకత, విశిష్ఠత