బెట్టింగ్ యాప్ ప్రచారం.. బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్‌లపై కేసు నమోదు

భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ (Betting apps Promotion) అంశం రెండు తెలుగు రాష్ట్రాల (Telugu States)ను కుదిపేస్తోంది. సోషల్ మీడియా సెలెబ్రిటీలతో ప్రారంభమైన బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులు ఇప్పుడు టాలీవుడ్‌ (Tollywood)లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇప్పటికి సోషల్ మీడియా ఇన్ఫ్యూలెన్సర్లతో పాటు టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులపై కూడా పోలీసులు కేసులు నమోదు చేసి విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా నందమూరి బాలకృష్ణ (Balakrishna), రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas), గోపీచంద్‌ … Continue reading బెట్టింగ్ యాప్ ప్రచారం.. బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్‌లపై కేసు నమోదు