అమరావతిలో సినిమా స్టూడియో నిర్మాణం?

భారత్ సమాచార్, అమరావతి ; ఆంధ్రప్రదేశ్‌లో సినిమాల నిర్మాణానికి గాను రాష్ట్ర ప్రభుత్వం ఓ భారీ స్టూడియో నిర్మాణానికి ప్రణాళికలు రచిస్తోందని తెలుస్తోంది. టాలీవుడ్‌ హీరో, డిప్యూటీ సిఎం పవన్‌కళ్యాణ్‌ను ఇటీవల సినిమా పెద్దలు కలిసి వెళ్లిన విషయం అందరికి తెలిసిందే. వారంతా ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు సినిమా పరిశ్రమ విస్తరణకు అవకాశాలపై చర్చించారు. దీని నిమిత్తం రాష్ట్రప్రభుత్వం ఇప్పటికే నందిగామ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో నందిగామాకంచికచర్ల ప్రాంతాల్లో 100 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించనుందనేది సమాచారం. హైదరాబాద్‌కు … Continue reading అమరావతిలో సినిమా స్టూడియో నిర్మాణం?