వాట్సాఫ్ వద్దు.. మెయిల్ చేయండి

భారత్ సమాచార్, అమరావతి ; ఈ మధ్య మీడియాలో బాగా చక్కర్లు కొట్టిన వార్తా ఏంటంటే… కొందరు దివ్యాంగ విద్యార్థులు తమ సమస్య గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కి వాట్సాఫ్ మెసేజ్ ద్వారా తెలియజేశారు. వారి మెసేజ్ కి మంత్రి స్పందించటం ద్వారా 25 మంది దివ్యాంగ విద్యార్థుల సమస్య వెంటనే పరిష్కారం అయింది. ఇది విషయాన్ని మీడియా బాగా హైప్ చేసింది. దీంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి చాలా … Continue reading వాట్సాఫ్ వద్దు.. మెయిల్ చేయండి