చల్ల చల్లని మే నెల…

భారత్ సమాచార్, జాతీయం ; సాధారణంగా మే నెల వస్తుందంటేనే భయంకరమైన ఎండలు, ఊపిరాడని ఉక్కపోత, వడగాలులు అని భయపడుతుంటాం. దీనికి భిన్నంగా ఈ ఏడాది చల్లని మే నెలని చూస్తున్నాం. గ్లోబల్ వార్మింగ్, వాతావరణ మార్పులు కారణం ఏదైనా ఈ సమ్మర్ హాలిడేస్ లో మే నెల ఎండల నుంచి ప్రజలకు కొంచెం ఉపశమనం లభించిన మాటవాస్తవం. బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి కారణంగా దేశంలోని పలు ప్రాంతాల్లో వచ్చే వారం రోజుల్లో భారీ వర్షాలు కురిసే … Continue reading చల్ల చల్లని మే నెల…