bhadrachalam: భద్రాచలం రాములోరి ఫొటోలకు అధికారిక కాపీరైట్స్

భారత్ సమాచార్.నెట్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలం (Bhadrachalam) శ్రీ సీతారామచంద్రస్వామి (Sree Seetha Ramachandraswamy) ఆలయం తెలుగు రాష్ట్రాల్లోని (Telugu States) ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో (Temples) ఒక్కటి. సీతారామచంద్రస్వామిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు (Devotees) తరలివస్తుంటారు. భక్తుల సందర్శనతో ఆలయ పరిసర ప్రాంతాల్లో శ్రీరామ నామస్మరణతో మారుమోగుతోంది. అయితే భద్రాచలం సీతారామచంద్రస్వామి మూలవరుల చిత్రాలు, ఫొటోలు దుర్వినియోగమవుతున్న నేపథ్యంలో దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. భద్రాచలం సీతారామచంద్రస్వామి మూలవరుల ఫొటోలు దుర్వినియోగం కాకుండా దేవస్థానం … Continue reading bhadrachalam: భద్రాచలం రాములోరి ఫొటోలకు అధికారిక కాపీరైట్స్