మెగా డీఎస్సీ కి మంత్రి మండలి ఆమోదం…

భారత్ సమాచార్,అమరావతి ; ఆంధ్రప్రదేశ్ లో మెగా డీఎస్సీ నిర్వహణకు సర్కారు సమాయత్తం అవుతోంది. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే మెగా డీఎస్సీ నిర్వహణపై తొలి సంతకం చేసిన విషయం తెలిసిందే. మెగా డీఎస్సీ 2024 ద్వారా భర్తీ చేయనున్న 16 వేల 347 ఉపాధ్యాయ పోస్టుల నియామకానికి మంత్రి మండలి తాజాగా ఆమోదం తెలిపింది. 16,347 డీఎస్సీ పోస్టులకు జులై 1న షెడ్యూల్ విడుదల కానుంది.ఇందులో భాగంగా … Continue reading మెగా డీఎస్సీ కి మంత్రి మండలి ఆమోదం…