పీజీ ప్రవేశాలకు సీపీగెట్‌ నోటిఫికేషన్ విడుదల

భారత్ సమాచార్, జాబ్స్ అడ్డా: తెలంగాణలో పీజీ ప్రవేశాలకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చేసింది. కామన్‌ పీజీ ప్రవేశ పరీక్ష (సీపీగెట్‌) నోటిఫికేషన్‌ మే 15న విడుదలైంది. తెలంగాణలో పీజీ కాలేజీల్లో ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ కోర్సుల్లో ప్రవేశాలకు కామన్‌ పీజీ ప్రవేశ పరీక్ష (సీపీగెట్‌)ను నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కూడా ఉస్మానియా వర్శిటీ నిర్వహించనుంది. జూన్ మూడో వారం లేదా చివరి వారంలో ఎంట్రెన్స్ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్ … Continue reading పీజీ ప్రవేశాలకు సీపీగెట్‌ నోటిఫికేషన్ విడుదల