ఆ యూట్యూట్ ఛానళ్లపై క్రిమినల్ కేసులు పెడతాం.. కేటీఆర్

భారత్ సమాచార్, హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పలు యూట్యూబ్ ఛానళ్ల పై ట్వీట్టర్ (ఎక్స్) వేదికగా నేడు నిప్పులు చెరిగారు. కొన్ని ఛానళ్లు పని కట్టుకొని మరీ నెగెటివ్ వీడియోలు చేస్తూ పార్టీ ఇమేజీ ని డ్యేమేజీ చేస్తున్నాయని అసహనం వ్యక్తం చేశారు. వారిపై చట్టబద్దంగా క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ‘‘బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన యూట్యూబ్ ఛానళ్లు కొన్ని, ఏలాంటి ఆధారాలు లేకుండా అడ్డగోలుగా, అసత్యాలను పదేపదే ప్రసారం చేస్తున్నాయి. ప్రజలను … Continue reading ఆ యూట్యూట్ ఛానళ్లపై క్రిమినల్ కేసులు పెడతాం.. కేటీఆర్