జర్నలిస్టులపై క్రిమినల్‌ కేసులు సరికాదు..సుప్రీం

భారత్ సమాచార్, దిల్లీ ; ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేస్తూ వార్తలు రాసిన జర్నలిస్టులపై క్రిమినల్‌ కేసులు పెట్టటం ఎంత మాత్రమూ సరికాదని భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తాజాగా వ్యాఖ్యానించింది. విమర్శనాత్మక వార్తలు రాసిన సదరు జర్నలిస్టును అరెస్టు చేయకుండా మధ్యంతర రక్షణను దేశ అత్యున్నత న్యాయస్థానం మంజూరు చేసింది. తనపై ప్రభుత్వం నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ ఉత్తరప్రదేశ్‌కు చెందిన జర్నలిస్ట్‌ అభిషేక్‌ ఉపాధ్యాయ్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై … Continue reading జర్నలిస్టులపై క్రిమినల్‌ కేసులు సరికాదు..సుప్రీం