భారీగా పెరిగిన డెంగ్యూ కేసులు…

భారత్ సమాచార్, హైదరాబాద్ ; గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్న విషయం అందరికి తెలిసిందే. దీంతో వాతవరణంలో కూడా అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ మార్పుల కారణంగా.. నగరంలో వైరల్ ఫీవర్ తో పాటుగ దోమల బెడద కూడా ఎక్కువగా అయింది. ఈ దోమల బెడద వలనే రాష్ట్రంలో డెంగీ జ్వరాలు భారీగా విజృంభిస్తున్నాయి. ఎక్కడ చూసినా, డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా కేసులు ఎక్కువగా … Continue reading భారీగా పెరిగిన డెంగ్యూ కేసులు…