ఇది మొండి ప్రభుత్వం కాదు..వినే ప్రభుత్వం

భారత్ సమాచార్, అమరావతి ; పంచాయతీరాజ్ ఛాంబర్, సర్పంచుల సంఘాల ప్రతినిధులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేడు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ “అధికారంలోకి రాక ముందు నుంచే పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతం దిశగా ఆలోచనలు చేశాము. ఎన్నో సదస్సులు నిర్వహించాము. దేశంలో 70 శాతం ప్రజానీకం పల్లెల్లోనే ఉంటారు. పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు అన్న మహాత్ముడి ఆకాంక్షల మేరకు పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నాము. ఎన్నికల సమయంలో ఇచ్చిన … Continue reading ఇది మొండి ప్రభుత్వం కాదు..వినే ప్రభుత్వం