అన్నదాతలకు మద్దతుగా రోడ్డు ఎక్కిన గులాబీ శ్రేణులు

భారత్ సమాచార్, హైదరాబాద్ ; తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా అవలంభిస్తున్న విధానాలకు నిరసనగా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో మే 16వ తేదీన నిరసనలు వ్యక్తం చేయాలని పిలుపునిచ్చారు. దాంతో గులాబీ శ్రేణులు ప్రతి నియోజకవర్గ కేంద్రంలో విభిన్న పద్దతుల్లో అన్నదాతలకు మద్దతుగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. కొన్ని కేంద్రాల్లో ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్నాయి. కొన్ని చోట్ల పోలీసులు బలవంతంగా నిరసనలను అడ్డుకుంటున్నారని … Continue reading అన్నదాతలకు మద్దతుగా రోడ్డు ఎక్కిన గులాబీ శ్రేణులు