Parliament: పార్లమెంట్‌లో డిజిటల్ అటెండెన్స్ విధానం

భారత్ సమాచార్.నెట్, న్యూ ఢిల్లీ: జూలై 21 నుంచి ఆగస్ట్ 21వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే. అయితే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కొత్త అటెండెన్స్ విధానం అమల్లోకి రానున్నట్లు సమాచారం. వర్షాకాల సమావేశాల సందర్భంగా లోక్‌సభలో డిజిటెల్ అటెండెన్స్ ఫార్మేట్ అందుబాటులోకి రానుంది. ఇందులో భాగంగా ఎంపీలు లాబీలో కాకుండా తమ సీటు వద్దే అటెండెన్స్ రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. అయితే లాబీలో చాలాసార్లు ఎంపీలతో నిండి ఉండటంతో.. సమయం వృథా అవుతోందని.. … Continue reading Parliament: పార్లమెంట్‌లో డిజిటల్ అటెండెన్స్ విధానం