ఫిషరీస్‌ యూనివర్శిటీలో డిప్లొమా కోర్సుల్లు

భారత్ సమాచార్, విజయవాడ ; విజయవాడలోని ఆంధ్రప్రదేశ్‌ ఫిషరీస్‌ యూనివర్శిటీ (ఏపీఎఫ్‌యూ) పరిధిలోని కళాశాలల్లో 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి రెండేళ్ల డిప్లొమా కోర్సుల్లో అర్హత గల అభ్యర్థులకు ప్రవేశాలు కల్పిస్తోంది. ప్రభుత్వ కళాశాలల్లో మొత్తం 55 సీట్లు మాత్రమే ఉన్నాయి. విశ్వ విద్యాలయ అనుబంధ కళాశాలల్లో 440 సీట్లు అందుబాటులో ఉన్నాయి. కోర్సు వ్యవధి రెండు సంవత్సరాలు ఉంటుంది.ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధన ఉంటుంది. కోర్సులో చేరాలనుకునే అభ్యర్థులు కచ్చితంగా పదో తరగతి ఉత్తీర్ణత సాధించి … Continue reading ఫిషరీస్‌ యూనివర్శిటీలో డిప్లొమా కోర్సుల్లు