అవ్వాతాతలకు రూ.7 వేలు.. దివ్యాంగులకు రూ.12 వేలు

భారత్ సమాచార్, అమరావతి ; ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పెంచి అందిస్తున్న 28 రకాల ఫెన్షన్ లను లబ్దిదారుల ఇంటి వద్దనే పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ తాజాగా తెలిపారు.పెంచిన ఫించన్ల మేరకు రూ.4,399.89 కోట్లను 65,18,496 మంది ఫించనుదారులకు కేవలం ఒక్క రోజులోనే పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఉదయం 6 గంటల నుండి ఫించన్లు పూర్తి అయ్యే వరకూ పంపిణీ … Continue reading అవ్వాతాతలకు రూ.7 వేలు.. దివ్యాంగులకు రూ.12 వేలు