మనకు ఓటు హక్కు ఎలా వచ్చిందో తెలుసా?

భారత్ సమాచార్, రాజకీయం : ఓటు హక్కు.. ప్రజాస్వామ్య దేశంలో పౌరుల చేతిలో ఉన్న వజ్రాయుధం. మంచి నేతల పాలిట ఐరావతం, నియంత పాలకులపై సంధించే బ్రహ్మస్త్రం.  ప్రజాస్వామిక పాలనకు ఓటు హక్కే ఆయుధం. రాజరికా ప్రభుత్వాలను కూల్చి.. ప్రజా ప్రభుత్వాలను నిలబెట్టిన ఘనత ప్రజా ఓటుదే. అసలు మనకు ఓటు హక్కు అనేది ఎలా వచ్చిందో  ప్రజలకే కాదు. చాలా మంది ప్రజాప్రతినిధులకూ కూడా తెలియదు. ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగం ప్రసాదించిన … Continue reading మనకు ఓటు హక్కు ఎలా వచ్చిందో తెలుసా?